Home » G. Kishan Reddy
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి (Telangana BJP president) మార్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను అధిష్టానం మార్చబోతోందని సమాచారం. బండి సంజయ్ మార్పుపై ఢిల్లీలో ఊహాగానాలు వినవస్తున్నాయి. నెక్ట్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేరు వినిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేటి సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశాన్ని కిషన్ రెడ్డి ఏర్పాటు చేశారు.
తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యాలయంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారన్నారు.
బీజేపీ (BJP) ఓ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు 35 లక్షల కుటుంబాలను కలవాలని బీజేపీ నిర్ణయించింది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారీ కార్యక్రమానికి పూనుకున్నారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బాగ్ లింగంపల్లిలో కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహనరావు, వివేక్, మర్రి శశిధర్ రెడ్డి, పొంగులేటి ఇతర ప్రముఖలు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో
భారత్‌లో జరుగుతున్న జీ20 సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో
వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంవోయూకు కేంద్రం సిద్దంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ సర్కార్ ముందుకు రావటం లేదని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధితో గుజరాత్ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) సవాల్ విసిరారు.