Home » Ganta Srinivasa Rao
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన పడుతుంటే వైసీపీ మంత్రులు వెటకారాలు, ఎకసక్కాలు చేస్తున్నారు మీకు కనీసం సిగ్గుందా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు, పొత్తులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను మభ్య పెట్టడానికే విశాఖ రాజధాని ప్రకటనలు చేస్తోందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖకు సీఎం రావడానికి డొంక తిరుగుడు జీవోలు ఎందుకని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో విడుదల కావాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్ధితుల్లో ఉందని టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వ్యాఖ్యానించారు.
దమ్ముంటే వైసీపీ నేతలు డేట్, ప్లేస్ ఫిక్స్ చేయండి. చర్చకు మేము రెడీ. పార్టీకి వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్లను కూడా లంచం, అవినీతి అంటున్నారు. వైసీపీకి వచ్చిన విరాళాల సంగతి ఏమిటి?
టీడీపీ, జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు (Ganta Srinivas Rao) ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దసరా తర్వాత జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారట... దసరాకి జగన్ విశాఖకు రావడం.. శుభ వార్త కాదు, దుర్వార్త అంటూ విరుచుకుపడ్డారు.
కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానని ముందుకు వచ్చి సంఘీభావం వ్యక్తం చేసిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జనసేన-టీడీపీ కలిసి పోరాటం చేస్తామన్నారు.