Home » Gautham Adani
ప్రతిపక్ష ఇండియా(INDIA Alliance) కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మహారాష్ట్ర(Maharashtra)కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్(కూటమి సభ్యుడు) ఇటీవల గుజరాత్ లో అదానీని కలవడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ల వార్ ముదురుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పది తలల రావణుడితో పోలుస్తూ బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టగా.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ లీడర్లు సైతం పలు పోస్టులు చేశారు. తాజాగా ఆ పార్టీ మరో పోస్ట్ మరింత వివాదాస్పదం అవుతోంది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ కాబోతున్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు అదానీ...
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదానీ గ్రూపు హవా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగని ప్రాజెక్టు లేదు. తాజాగా ఆరోగ్య శాఖలో ఏదో ఒక ప్రాజెక్టు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం కూడా ఆ శాఖలో అదానీ గ్రూప్ చేయగల ప్రాజెక్టు కోసం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అదానీ భారీ హెల్త్ ప్రాజెక్టు స్టెమీని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరింది.
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో..
భారత దేశం, శ్రీలంక పరస్పర భద్రతా ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం లైన్, ల్యాండ్ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఆచరణ సాధ్యత గురించి ఇరు దేశాలు అధ్యయనం చేస్తాయన్నారు.
మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్‌కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ..
ఒడిశాలోని బాలాసార్‌లో మూడు రైళ్లు ఢీకొని 275 మంది మృత్యువాత పడటం, మరో 700 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు భారత ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ప్రకటించారు. వారి చదువులు తాము చూసుకుంటామని ఒక ట్వీట్‌లో తెలిపారు.
గౌతమ్ అదానీ ఆస్తి విలువ తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా గ్లోబల్ టాప్-20 సంపన్నుల జాబితాలో అదానీ తిరిగి చోటుదక్కించుకున్నారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో ఆయన ఆస్తి విలువ 4.38 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెంది 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
శరద్ పవార్ సడన్‌గా బాంబు పేల్చారు.