Home » Ghulam Nabi Azad
కాంగ్రెస్ పార్టీపై డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమి పార్టీలు భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి పనిచేసే భాగస్వామ్య పక్షాలు సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం లేదని అభిప్రాయ పడ్డారు. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అనే సందేహాం కలిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దోడాలో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే, పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.
డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ కి ప్రజలు అధికారమిస్తే పర్యాటక రంగం అభివృద్ధిపై పూర్తి దృష్టి కేంద్రీకరించి కేంద్ర పాలిత ప్రాంతంలో యవతకు ఉపాధి కల్పించి, నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డీపీఏపీ చీఫ్ గులాం నబీ ఆజాద్ అన్నారు. పుల్వామా జిల్లాలో ఆదివారంనాడు జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
నేటి ముస్లింలలో అత్యధికులు ఒకప్పటి హిందువులేనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ స్వాగతించాయి. హిందుత్వ సంస్థలు చాలా కాలం నుంచి చెప్తున్నదానినే ఆయన చెప్పారని సమర్థించాయి.
ఈమధ్య హిందు-ముస్లింల వివాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. మతాల మధ్య దూరం తగ్గించాల్సిన ప్రజా సేవకులే ఆ రెండు వర్గాల మధ్య దూరం పెరిగేలా సంచలనాలకు తెరలేపుతున్నారు.
ఉమ్మడి పౌర స్మృతి అమలు విషయంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం జాగరూకతతో ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రాటిక్ ప్రొగ్రసిస్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ అజాద్ అన్నారు. యూసీసీని అమలు చేయడమంటే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికారణను రద్దు చేసినంత సులువు కాదన్నారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ వేళ అధికార, విపక్షాల మధ్య వాద, ప్రతివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీల్లో
గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) వైఖరి కాంగ్రెస్ పార్టీకి(Congress party) మింగుడుపడటం లేదు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలను విమర్శిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్న జమ్మూ-కశ్మీరు నేత గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్