Home » Gold Rate Today
మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా దిగివచ్చాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140(క్రితం రోజు 67,150)కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి.
గత కొంత కాలంగా పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరల్లో ఆగస్టు 28న స్వల్ప తగ్గుదల నమోదైంది. బుధవారం దేశంలోని అన్ని నగరాల్లో బంగారం ధరలు అత్యంత స్వల్పంగా రూ.10మేర ధర తగ్గింది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం (ఆగస్టు 27న) తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉదయం 7 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 తగ్గి రూ. 67,090కు చేరుకుంది.
బంగారం కొనుగోలు చేసే వారికి చిన్న ఊరట. దేశ వ్యాప్తంగా స్వల్పంగా బంగారం(Gold Price Today) ధరలు పతనమయ్యాయి. ఆగస్టు 28న బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ గ్యూస్. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు(ఆగస్టు 25న) మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.30 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ. 73,190కు చేరింది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే ఈరోజు (ఆగస్టు 24న) కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు మరింత చౌకగా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న భారీగా పెరిగిన ధరలు ఈరోజు (ఆగస్టు 23న) మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.27 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 73,360కు చేరుకుంది.
నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.570 పెరిగి రూ. 73,360కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,260కు చేరింది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకుంటే తిసేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు బంగారం(gold) ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 21, 2024న) ఉదయం 6.27 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80 తగ్గి రూ. 72,640 చేరుకుంది.