Home » Gold Rate Today
వినాయకచవితి సందర్భంగా శనివారం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం భారీగా తగ్గాయి. తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.410 తగ్గింది.
బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. వినాయకచవితినాడు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు.
కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు.
కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,690గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.72,760గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా బంగారం ధర ఉంది.
మగువలకు గుడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు(gold price today) స్వల్పంగా తగ్గాయి.10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66,940కి చేరింది.
మగువలకు కాస్త ఊరటనిచ్చే విషయమే ఇది. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది భారత్లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది.
మగువలకు ఎంతో ఇష్టమైన బంగారం ధరలు శనివారం అతి స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ధరలు కాస్త అటుఇటుగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది.
మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా దిగివచ్చాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 67,140(క్రితం రోజు 67,150)కి చేరింది.