Home » Goldsilver Price
దేశంలో నిన్న ఆదివారం బంగారం(gold) ధరలు స్థిరంగా ఉండగా, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో జూలై 1, 2024న ఉదయం 6.25 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి రూ. 72,410కి చేరింది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి అలర్ట్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలు ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 30న) ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80 పెరిగి రూ. 72,420కి చేరుకుంది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 29న) ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి రూ.72,340కి చేరింది.
బంగారం(gold) ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.72,870కి చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్లో సూచనల కారణంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో పతనం కనిపించింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ. 900 తగ్గుముఖం పట్టింది.
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ తగ్గాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదైన వేళ బంగారం(gold) రేట్లు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 26న) బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 పతనమైంది. మరోవైపు వెండి రేట్లు కూడా వరుసగా మూడో రోజు భారీగా తగ్గాయి.
రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం విలువ అమాంతం పెరిగిపోతోంది. డాలర్ విలువ కొంతమేర తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పుంజుంకుంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,344 డాలర్ల వద్ద ఉంది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉంది.
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్(gold) ధరలు ఈరోజు(june 23rd, 2024) మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 66,350కు చేరుకుంది.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరగగా, బంగారం ధర రూ. 220 పెరిగింది.