Gold and Silver Rates Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:27 AM
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ తగ్గాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదైన వేళ బంగారం(gold) రేట్లు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 26న) బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 పతనమైంది. మరోవైపు వెండి రేట్లు కూడా వరుసగా మూడో రోజు భారీగా తగ్గాయి.
దేశంలో పుత్తడి ధరలు మళ్లీ తగ్గాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదైన వేళ బంగారం(gold) రేట్లు తగ్గడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 26న) బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.110 పతనమైంది. దీంతో ఉదయం 6 గంటల 25 నిమిషాల నాటికి హైదరాబాద్(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. రూ.66,240కి చేరుకుంది. ఇక ఢిల్లీ(delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,370కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. రూ.66,390గా ఉంది.
మరోవైపు వెండి రేట్లు కూడా వరుసగా మూడో రోజు భారీగా తగ్గాయి. నేడు వెండి(silver) కిలోకు రూ.800కుపైగా తగ్గి ఢిల్లీలో రూ.90,900కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ధర (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 66,240
విజయవాడలో రూ. 66,240
ఢిల్లీలో రూ. 66,390
చెన్నైలో రూ. 66,790
ముంబైలో రూ. 66,240
కోల్‌కతాలో రూ. 66,240
వడోదరలో రూ. 66,290
బెంగళూరులో రూ. 66,240
కేరళలో రూ. 66,240
పూణెలో రూ. 66,240
ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 90,900
చెన్నైలో రూ. 95,400
బెంగళూరులో రూ. 90,950
హైదరాబాద్‌లో రూ. 95,400
విజయవాడలో రూ. 95,400
ఇండోర్‌లో రూ.91,500
కేరళలో రూ. 95,400
పూణేలో రూ. 90,900
వడోదరలో రూ. 90,900
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా ఇతర పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు
For Latest News and National News click here