Gold and Silver Rate Today: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 06:27 AM
దేశంలో నిన్న తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు (జులై 5, 2024న) మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో బంగారం, వెండి(silver) ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగి రూ.73,100కి చేరుకుంది.
దేశంలో నిన్న తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు (జులై 5, 2024న) మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో బంగారం, వెండి(silver) ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగి రూ.73,100కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,010కి చేరింది.
మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,250కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,160కి చేరింది. ఇక వెండి రేట్లు నేడు ఏకంగా కిలోకు 1500 రూపాయలు పెరిగింది. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
ఢిల్లీలో రూ.72,250, రూ. 67,160
హైదరాబాద్‌లో రూ. 73,100, రూ. 67,010
విజయవాడలో రూ. 73,100, రూ. 67,010
చెన్నైలో రూ. 73,760, రూ. 67,610
ముంబైలో రూ. 73,100, రూ. 67,010
కోల్‌కతాలో రూ. 73,100, రూ. 67,010
బెంగళూరులో రూ.73,100, రూ. 67,010
ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 93,100
హైదరాబాద్‌లో రూ. 97,600
విజయవాడలో రూ. 97,600
బెంగళూరులో రూ. 90,700
చెన్నైలో రూ. 97,600
ఇండోర్‌లో రూ. 93,100
కేరళలో రూ. 97,600
వడోదరలో రూ. 93,100
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
మార్కెట్ దూసుకెళ్తోంది.. జర జాగ్రత్త!
పదేళ్లలో ఫార్మా ఎగుమతులు 13,000 కోట్ల డాలర్లు
For Latest News and Business News click here