Home » Goldsilver Price
దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో(Gold and Silver Rates) స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఎంత రేటు పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
మీరు ఈరోజు గోల్డ్ లేదా వెండి కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఓసారి అందుబాటులో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ పరిశీలించండి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న పుత్తడి రేట్లను కూడా ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు రూ.10 తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,190.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,390గా ఉంది.
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయినా దానిని పెరుగుదల కింద పరిగణించలేం. ఎందుకంటే పది రోజులుగా నడుస్తున్న తంతే.. ఇవాళ కూడా. గత పది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం. వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చాలా ఆసక్తికరంగా మారాయి.
బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. భారీగా పెరిగో లేదంటే భారీగా తగ్గో షాకివ్వడం కాదు. సాధారణంగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సహజం.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఈ రేంజ్ మార్పులు, చేర్పులు మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గినా, పెరిగినా 10 గ్రాములకు రూ.10కి మించి జరగడం లేదు.
అసలే పెళ్లిళ్ల సీజన్.. కాబట్టి బంగారం ధర తగ్గితే బాగుండు అనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర ఏమీ బీభత్సంగా తగ్గలేదు. పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా పెరిగింది.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కూడా బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది పరిగణలోకి కూడా తీసుకోలేనంత మార్పు. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గితే 10 గ్రాములపై రూ.10 తగ్గుతున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు(Gold Prices Today) ఆదివారం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సోమవారం సైతం గోల్డ్ ధరలు తగ్గాయి.