Home » GoldSilver Prices Today
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతున్న వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 10న) దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,240కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ధోరణుల నేపథ్యంలో దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 8న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గి రూ. 67,640గా ఉంది.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు (జులై 7న) స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత వారం రోజుల్లో వెండి రేటు ఏకంగా రూ.4600 పెరుగగా, అదే సమయంలో గోల్డ్ 100 రూపాయలు పెరిగింది.
దేశంలో నిన్న తగ్గిన పుత్తడి(gold) ధరలు ఈరోజు (జులై 5, 2024న) మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో బంగారం, వెండి(silver) ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగి రూ.73,100కి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం (జులై 3న) సరికొత్త రికార్డులు సృష్టించగా, నేడు (జులై 4న) బంగారం(gold) రేటు స్పల్పంగా తగ్గగా, వెండి(silver) ధరలు మాత్రం పుంజుకున్నాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ 20 రూపాయలు తగ్గగా, కిలో వెండి ధర రూ. 500 పెరిగింది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ బంగారం(gold), వెండి(silver) ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో నేడు (జులై 3న హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 120 పెరిగి రూ.66,360కి చేరుకుంది.
దేశంలో నిన్న ఆదివారం బంగారం(gold) ధరలు స్థిరంగా ఉండగా, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో జూలై 1, 2024న ఉదయం 6.25 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి రూ. 72,410కి చేరింది.
బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి అలర్ట్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలు ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 30న) ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80 పెరిగి రూ. 72,420కి చేరుకుంది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 29న) ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి రూ.72,340కి చేరింది.
బంగారం(gold) ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే గత నాలుగు రోజులుగా వరుసగా ఈ ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 28న) దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.72,870కి చేరుకుంది.