Home » Group-1
పది నెలల్లోనే 11062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 30వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. గ్రూప్-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే..
గ్రూపు-1 మెయిన్ పరీక్షలను షెడ్యూల్ సమయం కంటే 30 నిమిషాల ముందుగానే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీ-శాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుందని ఆ సంస్థ సీఈవో బోదపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు.
యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్‌కు వచ్చిన మార్కులు 2,025కి గాను 1,099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200(72.72ు) మార్కులు.
గ్రూపు-4 పోస్టులకు పోటీ పడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుంచి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.