Home » Hair Styilist
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తోడ్పడే హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తూ ఉండాలి. వీటిని ఇంట్లోనే తయారుచేసుకునే వీలుంది. శిరోజాల సౌందర్యానికి తోడ్పడే ఆ మాస్క్‌లు ఇవే!
నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..
ఆయుర్వేదంలో జుట్టును సంరక్షించుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో హెయిర్‌మా్‌స్కలను తయారుచేసుకోవటం ఒక ప్రధానమైన అంశం. ఈ హెయిర్‌మా్‌స్కను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ, బీన్స్, చిక్కుళ్ళు, గింజలలో ఉండే సల్ఫర్ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెంట్రుకలు ఊడిపోతుంటే భయమేస్తోందా? రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడటం, వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పెరగటం సహజం. అయితే వెంట్రుకలు ఊడిన చోట ఖాళీ ఏర్పడినా, తల పల్చబడుతున్నా వెంట్రుకలు అసహజంగా ఊడిపోతున్నట్టు భావించాలి.
అలొవెరా, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలు బలమైనవిగా తయారవుతాయి.
వానాకాలం వస్తే ఎప్పుడో ఒకప్పుడు జుట్టు తడవకుండా ఉండదు. ఇలా పదే పదే జరిగినప్పుడు జుట్టు పాడైపోతుంది. అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.
చుండ్రు పెట్టే దురద ఇబ్బంది పడే వాళ్లకే తెలుస్తుంది. దురద పెట్టిన ప్రతిసారీ తలను వేళ్లతో గీరుకోవడం ఎవరికైనా నామోషీగానే ఉంటుంది. ఈ ఇబ్బంది వానాకాలంలో ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి వానాకాలంలో చుండ్రును చీల్చి చెండాడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
రెండు అరటిపండ్లు, రెండు అలొవెరా ఆకులను తీసుకుని వాటి తొక్కలను తీయాలి. అరటిపండ్లు, అలొవెరా ఆకుల్ని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ చేయాలి. దీన్ని కురుల మూలాలు
మహిళల్లో సైతం వయసు పెరిగేకొద్దీ ‘హెయిర్ లైన్’ వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. దాంతో నుదురు పెద్దదిగా కనిపిస్తోందని