Home » Health news
UTI Symptoms: ప్రస్తుత కాలంలో మూత్రసంబంధిత వ్యాధులు(Urin Infections) పెరుగుతున్నాయి. ముఖ్యంగా UTI వ్యాప్తి కేసులు పెరుగుతున్నాయి. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ.. శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. UTI వ్యాప్తి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి..
Peanuts Side Effects: వేరుశెనగల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటి వంట గదిలో వేరుశెనగలు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది ప్రజలు తమ వంటకాల్లో పల్లీలను/వేరుశెనగలను(Peanuts) వినియోగిస్తారు. కాల్చి, ఉడకబెట్టి, బట్టర్గా, నూనెగా రకరకాలుగా వేరుశెనగలను వినియోగిస్తారు. పల్లీలను స్నాక్స్‌గా బాగా తింటుంటారు. పల్లీలలో పోషకాలు(Proteins) చాలా ఉంటాయి. వీటిని తినడం వలన ఆరోగ్యానికి(Health) కూడా ఎంతో మేలు జరుగుతుంది.
లైఫ్ స్టైల్ మారిపోయింది. బిజీ లైఫ్ లో కనీసం తినే ఆహారాన్ని కూడా వండుకోలేని పరిస్థితులు వచ్చేశాయి. ఇక వర్క్ చేసే దంపతులు, బ్యాచిలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కష్టాలు ఎలా ఉంటుందో ఊహించుకోగలం.
చక్కెరపై ప్రజల్లో నెలకొన్న భయాలు వాస్తవాలు ఇవే!
Dry Ice Effects: ఇటీవల గురుగ్రామ్‌లోని ఒక రెస్టారెంట్లో( Gurugram Restaurant) కొందరు వ్యక్తులు చాలా సంతోషంగా ఫుడ్ తినేందుకు వచ్చారు. కడుపునిండా భోజనం చేశారు. అప్పటి వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ, చివరలో ఒక పదార్థం తిన్న వెంటనే రక్తపు వాంతులు చేసుకున్నారు. వారి పరిస్థితి చాలా సీరియస్‌గా మారింది. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Health Tips: వేసవి కాలం వచ్చేసింది. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా(Summer High Temperature) విపరీతమైన దాహం వేస్తుంటుంది. చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్(Cool Drinks), సోడాలు(Soda) తాగుతుంటారు. అయితే, తాత్కాలికంగా ఉపశమనం కలిగించొచ్చు కానీ.. దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.
Banana Benefits: రోజూ అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు(Health Experts) చెబుతుంటారు. ఎందుకంటే అరటి పండులోని(Banana) పోషకాలు శరీరానికి(Proteins) ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది భోజనం తర్వాత అరటిపండు తింటుంటారు. అరటిపండును కొంత మంది సలాడ్, జ్యూస్‌లా కూడా తీసుకుంటారు.
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాన్ని తప్పనిసరిగా తినాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలి.
Lifestyle: మన దేశంలో చాలా మంది ప్రజలు ఎక్కువ శాతం ధూపాన్ని వెలిగిస్తారు. దేవాలయంలో(Temple), ఇంట్లో(Home) పూజా సమయంలో ధూపం వెలిగించి హారతి ఇస్తారు. ఇందుకోసం అగర్బత్తీలను తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. వాస్తవానికి దైవారధన సమయంలో ధూపం వెలిగించి ఆరాధిస్తారు. కాలక్రమేణా.. సువాసన కోసం కూడా ప్రజలు ఉపయోగించడం..