Home » Health Secrets
సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు
మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. మనం ప్రతిరోజూ ఉదయం పళ్లు తోమడానికి ఉపయోగించే సాధారణ టూత్ పేస్ట్లూ, తలనొప్పికి, ఒళ్లు నొప్పులకు వాడే పెయిన్బామ్లు సైతం మనిషి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలుసా?
ఎక్కువ కాలంపాటు జీవించటం, ఆరోగ్యంగా జీవితాన్ని గడపటం.. ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా.. ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది.
స్థితిమంతులకు కాన్సర్ అవకాశాలు ఎక్కువని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. వీరిలో బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ క్యా్న్సర్లు ఎక్కువని ఫిన్లాండ్లో ఈ అధ్యయనం తేల్చింది.
రాత్రుళ్లు తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రిస్తే డయాబెటిస్ - 2 ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుందట. బ్రిటన్లో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. 87 వేల మంది స్త్రీపురుషులపై 8 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఆలివ్, వేరుశనగ వంటి మొక్కల ఆధారిత నూనెలతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని స్వీడన్లోని చాల్మర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.
నీటి సంబంధ రుగ్మతలు దరి చేరకుండా వేడి చేసిన నీరే తాగాలి.
ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్ హెర్నియా’.
మనం ఎంత దూరం నడుస్తున్నామో.. మన గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో.. బీపీ.. సుగర్లు ఎంత ఉన్నాయో చెప్పే పరికరాలు ఇప్పటికే మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
బ్రష్ చేసుకున్న వెంటనే మౌత్ వాష్ వాడొద్దని నిపుణుల చెబుతున్నారు. ఈ చర్యతో పళ్ల మీద అప్పటికే టూత్ పేస్ట్ ద్వారా ఏర్పడిన ఫ్లోరైడ్ పొర తొలగి పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.