Home » Health Secrets
తోచింది, నచ్చింది తినడం కాదు. ఆరోగ్యానికి మేలు చేసేదీ, పోషకభరితమైనదీ తినాలి. అందుకోసం వీలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి
నాడీ వ్యవస్థ కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన కొవ్వులు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందుకోసం...
చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి.
ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.
రోజురోజుకూ పెరుగుతున్న గుండెపోటు(heart attacks) కేసులు అనేక మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత చెందిన సందర్భాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో గుండెపోటు గురించి హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం(Harvard T.H. Chan School study) సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది.
వేగంగా మారుతున్న ప్రపంచం, మారుతున్న జీవన విధానంతో పాటు, ఉద్యోగాల సరళి కూడా మారిపోతోంది. ఎక్కువగా కంప్యూటర్ తెర ముందు గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి.
ప్యాశ్చరైజేషన్ చేయని పచ్చిపాలల్లో అనేక రకాల హానికారక బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు టీఈఎక్స్13బీ జన్యువు లేకపోవటం ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ ఆధునిక ప్రపంచంలో నరాల బలహీనత చాలామందిని వేధించే ఒక పెద్ద సమస్య. దీనిని ముందే గుర్తిస్తే మందుల అవసరం లేకుండానే నయం చేయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.