Home » High Court
విడాకుల కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుపై హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ‘‘మీపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు?
మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు.
బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సెంట్రల్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైడ్రా ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టీఎల్లో ఎలాంటి భద్రత లేకుండా ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయబోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 99పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్ల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు గత ప్రభుత్వ నిర్వాకంతో షాక్ తగిలింది.
పలు పంచాయతీలను సమీప మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై స్టే విధించడానికి హైకోర్టు కోర్టు నిరాకరించింది.