Home » High Court
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ...
చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది.
హత్య తానే చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటే నేరనిర్ధారణకు సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నేరాంగీకార స్టేట్మెంట్కు అనుగుణంగా సాక్ష్యాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఉండాలని పేర్కొంది.
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే గోరటి వెంకన్నకు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో ప్రభుత్వ ఆస్తి అయిన ‘అమరజ్యోతి’ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించారని, డ్రోన్ కెమేరాలు వినియోగించారని పేర్కొం టూ జీహెచ్ఎంసీ సిబ్బంది,
చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.