Home » IAS Officers
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం.....
దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా.. ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్పించుకున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం.అనుసూయ..
ఐపీఎస్ అధికారుల బదిలీలు ప్రక్రియ ముగియగానే భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను(IAS officers) ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ, జలమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్‌ప్రసాత్ మనోహర్‌ను నగరాభివృద్ధి శాఖ అడిషినల్ సెక్రటరీగా బదిలీ చేసింది.
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. వారిని వివిధ జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్‌ను బదిలీ చేసింది.
ప్రజాపనులు, జలవనరులు, ఆరోగ్య తదితర కీలక శాఖల ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్మీనా జారీచేసిన ప్రకటనలో... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.మణివాసన్ జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. మాజీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకటరమణారెడ్డి, హెచ్.అరుణ్‌కుమార్ రిటైరయ్యారు.
కాశ్.. ఈ పేరు వివాదాలకు కేంద్రం. ఐఏఎస్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన వివాదం లేకుండా పూర్తిచేసిన పోస్టింగ్ ఒక్కటీ లేదు. ఆ వ్యవహార శైలే ఇప్పుడు ఆయన సర్వీసును ముంచింది.
వెనకటికెవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట! ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా