Home » IAS
వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు దిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం మోసపూరితంగా సర్టిఫికెట్లు పొందిన అభియోగాలపై ఆమెపై శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది.
మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ నకిలీ అంగ వైకల్యానికి సంబంధించిన పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణలోని ఓ ఐఏఎస్ అధికారిని చిక్కుల్లోకి నెట్టాయి.
జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూపకల్పన చేసి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అవిడవిట్ సమర్పించడం సహా పలు ఆరోపణలతో చిక్కుల్లో పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. పూజా ఖేడ్కర్ ట్రైనింగ్‌ను నిలుపుదల చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు తెలిపింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సోమవారంనాడు తొలిసారి స్పందించారు. మీడియా విచారణను తప్పుపట్టారు. మీడియా తనంత తానుగా విచారణ జరిపి తనను దోషిగా నిర్ధారించడం తప్పని అన్నారు.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం.....
శిక్షణ దశలోనే వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.
జమ్ముకశ్మీర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త మొదటి భార్య కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనను వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అనుభవించిన చిత్రవధను కళ్లకు కట్టినట్టు వివరించింది.