Home » Income tax
దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్(Budget 2024) ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్(angel tax)ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం అనేది పన్ను చెల్లింపుదారుల ప్రధాన బాధ్యత. ఎందుకంటే ఇది చట్టపరమైన సమ్మతితోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పన్ను వాపస్ ఎలా పొందవచ్చేనే విషయాలను ఇక్కడ చుద్దాం.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(income tax returns)ను దాఖలు చేయడానికి గడువు (జులై 31 వరకు) మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ విధానంలో ఐటీఆర్ ఫాం 16 ఎలా సమర్పించాలి, ఫాం 16 అంటే ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్లోనూ వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా? పాత పన్ను విధానంలో ఉన్నవారిని పక్కనపెట్టి నూతన పన్ను విధానం(న్యూ ట్యాక్స్ రెజీమ్)లో ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా?
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును(Income Tax) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారం-16ను స్వీకరించారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానం గురించి అయోమయంలో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనెల చివరి రోజైన మే 31 వచ్చేసింది. అయితే నేడు మాత్రమే డెడ్‌లైన్(deadline) ఉన్న కీలక పనులను ఈరోజే పూర్తి చేయండి. లేదంటే మీరు వాటికి మరింత ఫైన్ కట్టాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ(Income tax) హెచ్చరించింది. అవేంటో ఇప్పుడు చుద్దాం.
పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో బండారీ ఫైన్సాన్స్, అదీనాథ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.170 కోట్ల విలువైన సంపదను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు.