Home » Independence Day
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) & బాలీ 92.3 ఎఫ్ఎం 'స్వదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించింది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వచ్చే ఏడాది ఎర్రకోటకు తిరిగి వస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ నుంచి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్పికొట్టారు. వచ్చే ఏడాది కూడా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చని, అయితే ఆ పని ఇంటి నుంచి చేసుకోవచ్చని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని ఘనంగా చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరిలోనూ దేశభక్తి పొంగిపొరలింది. ఆ తర్వాత ఎవరి జీవితాలతో వారు బిజీ అయిపోయారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభలో విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వివరణ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాయని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9.20 గంటలకు త్రివర్ణ పతాకం ఎగురవేశానని చెప్పారు.
77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం పురసర్కరించుకుని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 వసంతాలు నిండి 77వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ వేడుకలను అమెరికాలో ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు.
దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (Gulf Minority Council) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోంది. దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని జీఎంసీ ప్రతినిధి ఫహీం చెప్పారు.
‘‘వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో.. సంక్షేమం నిలిచిపోతుందేమో... అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలుంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలు అమలు చేస్తాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని.. రాజధానుల(Capitals)ను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan)తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుతోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.!