Home » India Vs Sri Lanka
U19 Asia Cup 2024: భారత కుర్రాళ్లు అదరగొట్టాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్లో పొరుగు దేశం శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించారు.
సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చతికిలపడింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైంది. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో పరాజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి టై అవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్ 1-1తో సమం అవుతుంది.
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి వన్డే టైగా ముగియగా, రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసేటపుడు చాలా మంది ``చోక్లీ`` అనే పదం వాడుతుంటారు. ఐసీసీ టోర్నీలలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడేటపుడు కోహ్లీ విఫలమవుతాడనే ఉద్దేశంతో చాలా మంది కోహ్లీని అలా గేలి చేస్తుంటారు.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేసింది. తొలుత టాపార్డర్ అద్భుతంగా..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఆదివారం భారత్, శ్రీలంక జట్లు రెండో టీ20లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెకెలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న..
మహిళల ఆసియా కప్-2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలయ్యింది. ఈ టోర్నీలో వరుస విజయాలతో..
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి..