Home » India vs West indies
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో(India vs West Indies 3rd ODI) పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు(Jaydev Unadkat) టీమిండియా(Teamindia) తుది జట్టులో చోటు దక్కింది. అయితే జయవదేవ్ ఉనద్కత్‌కు ఏకంగా 3,539 రోజుల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం గమనార్హం.
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో నేడు మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగనుంది...
భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా కైల్ మేయర్స్ వ్యవహరించనున్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో వన్డే మ్యాచ్ మంగళవారం ట్రినిడాడ్‌లోని టరుబాలో గల బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ వేదికైనా టరుబాకు చేరుకున్నారు. ఈ క్రమంలో మన ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.
భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.
రెండో వన్డే(Second ODI)లో ఎదురుదెబ్బ తగిలినా.. ప్రయోగాలకు మాత్రం టీమిండియా(Team India) వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సిరీస్ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలోనూ మిడిలార్డర్లో శాంసన్(Samson), సూర్యకుమార్(Suryakumar)ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
రాహుల్ ద్రావిడ్‌ను ట్విట్టర్లో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
టెస్టు సిరీస్ ఓటమికి వన్డే సిరీస్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని అతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది. కాగా 2006 తర్వాత విండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ఒకసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సంజూశాంసన్ ఔటైన వెంటనే వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ పరుగులేమి చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు.