Home » Indian Railways
కేరళ(Kerala) రాష్ట్రం ఎర్నాకులం కు చెందిన కార్తిక్ మోహన్ చెన్నెైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెన్నైలోని ఓ మీటింగ్ కు హాజరుకావాలని ఎర్నాకులం(Ernakulam) నుంచి చెన్నైకి వెళ్లే అలప్పుజా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రైన్ 13 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన మీటింగ్ కు హాజరుకాలేకపోయాడు. కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు.
జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా భారతీయ రైల్వే గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నారు. భద్రత విషయంలో రైల్వే చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లోకో పైలెట్ల విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.
రైలు ప్రయాణం చేసేవారిలో టికెట్ తో ప్రయాణించేవారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ. కానీ ఈ బామ్మ మాత్రం..
తీర్థయాత్రలు, పర్యాటనలపై వెళ్లే వారికి బాగా ఉపయోగపడే రైలు టిక్కెట్ ఏదీ అంటే సర్క్యులర్ టిక్కెట్లేనని అనుభవజ్ఞులు చెబుతారు. రాను పోనూ విడివిడిగా టిక్కెట్లు కొనేదాని కంటే ఈ టిక్కెట్ ధర తక్కువగా ఉండటంతో పాటూ సమయం కూడా ఆదా అవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి భారతీయ రైల్వే. దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు భారతీయ రైల్వేలో సేవలు అందిస్తున్నారు. భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్. ప్రతిరోజు కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) సదరన్ రైల్వేలో పనిచేయడానికి జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారతదేశంలో అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ భారతీయ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకుంటే రైలు ప్రయాణానికి మించిన సౌకర్యం వేరే ఎక్కడా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రయాణం కోసం రైల్లో ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కి సీటు దగ్గరకు వెళ్ళగానే..