Home » IndiaVsEngland
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
టీమిండియా పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, బుమ్రా భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. పెళ్లయ్యాక కూడా ఆమె తన వృత్తిని కొనసాగిస్తోంది.
ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు టెస్టుల్లో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. వికెట్ కీపర్‌గా సత్తా చాటినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం చేత్తులెత్తేశాడు. తన సొంత మైదానం వైజాగ్‌లోనూ బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తరచుగా వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు వీసా సమస్య ఎదురైంది. తాజాగా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది.
ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన హిట్‌మ్యాన్ చాలా బాగుందంటూ కొనియాడాడు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు సెలెక్టర్లు శనివారం భారత జట్టును ప్రకటించారు. 17 మందితో కూడిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఒక వైపు గాయం, మరో వైపు ఫామ్ కోల్పోవడంతో శ్రేయాస్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు.
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.
అండర్ 19 ప్రపంచకప్‌లో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్టు అమితుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదో సారి ఫైనల్ చేరిన భారత జట్టు తుది సమరంలో నెగ్గి ఆరోసారి ట్రోఫి నెగ్గాలని పట్టుదలగా ఉంది.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తా కథనాలను నిజం చేస్తూ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు కూడా దూరమయ్యాడు.