Home » Instagram
మనం డైలీ తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి.
నెటిజన్లు ఫుడ్ ఎక్స్ పరిమెంట్స్ (Food Experiments) తో వెరైటీ కాంబినేషన్లను ఇటీవల వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాళ్లూ, చేతులూ కాదు.. ఏరికోరి మరీ నుదుటిపై పచ్చబొట్టు వేయించుకుంది. కానీ ఇప్పుడు పెద్ద ఝులక్కే ఇచ్చింది.
గదిలో నుండి పాము తోక కనిపిస్తోంటే అదేదో పిల్లపాము కదా అని అనుకుని తోక పట్టి లాగాడు. కానీ ఆ తరువాత సీన్ చూస్తే..
సోషల్ మీడియాలోని పలు వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్శిస్తుంటాయి. దీంతో నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఆ వీడియోలు నెటిజన్లకు కూడా తెగ నచ్చేస్తుంటాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మన దగ్గర సిటీలో తిరగడానికి ఆటోలు ఉన్నట్లే అక్కడ ఈ-రిక్షాలు ఉంటాయి.
సోషల్ మీడియా వినియోగం విస్తృతమైన ప్రస్తుత కాలంలో చాలామంది చాలా వినూత్న ఆలోచనలతో నెట్టింట హల్చల్ చేయడం పరిపాటిగా మారింది.
ఒకటే వింత శబ్ధాలు వస్తోంటే అనుమానంగానే సీలింగ్ కు రంధ్రం చేసి చేతులు పెట్టింది. కానీ..
ఈ ప్యాంటును చూసిన తరువాత నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. ఈ ఫ్యాషన్ నాశనం అయిపోవాలి అంటూ గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నారు.
తీరా దేవీనవరాత్రులు ముగుస్తున్నాయనగా ఓ చిన్నారి అమ్మవారి ముందు కన్నీటి పర్యంతం అయ్యింది.