Home » IPL 2023
ఐపీఎల్-16, (IPL2023)లో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 188 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు
``కింగ్`` కోహ్లీ ఈ ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. పరుగుల ప్రవాహంతో అభిమానుకుల సిసలైన క్రికెట్ మజాను అందిస్తున్నాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ``కింగ్`` పరుగుల ప్రవాహం హైదరాబాద్‌ను ముంచెత్తింది. సెంచరీతో కోహ్లీ కదం తొక్కాడు. అవసరమైన దశలో బ్యాట్ ఝుళిపించి సులభంగా తన జట్టును గెలిపించాడు.
ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు అత్యంత అవసరం. దీనికి తగ్గట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరుచుకుపడింది. ఇందుకు విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100) తన వంతు పాత్రను అద్భుతంగా నిర్వర్తించాడు. తొలిబంతి నుంచే బాదుడు ఆరంభించిన
ఐపీఎల్-16, (IPL 2023)లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై (Sunrisers Hyderabad) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఘన విజయం సాధించింది.
ప్లే ఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెరుగైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీకి కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
నాకౌట్ రేసు నుంచి ఈపాటికే అవుటైనా ఢిల్లీ క్యాపిటల్స్ పోతూపోతూ పంజాబ్ కింగ్స్‌కు ఝలక్ ఇచ్చింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో పంజాబ్‌పై గెలిచింది.
పంజాబ్ కింగ్స్‌కు (Punjab kings) అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు.