Home » IRCTC
మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్ఫోన్ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా..?
Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్ప్రెస్ స్పెషల్స్’గా పేరు మార్చిన ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.
దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.
IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.