Home » Israel Hamas War
తూర్పు సిరియాలోని ఇరాన్‌కు మద్దతిస్తున్న సాయుధ బలగాలపై యూఎస్ యుద్ధ విమానాలు బుధవారం దాడులు చేశాయి. సిరియాలో అమెరికా యుద్ధ విమానాలు దాడి చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఈ విషయాన్ని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. అయితే ఈ దాడుల్లో 9 మంది చనిపోయినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ వెల్లడించారు.
Rahul Gandhi: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బాబర్, ఔరంగజేబులకు వేసినట్టేనని అన్నారు.
హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడులు నిర్వహిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. హమాస్‌ని నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్తూ.. అక్కడ బాంబుల వర్షం కురిపించింది. దీంతో.. గాజా మొత్తం శవాలదిబ్బగా మారింది.
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా.. అక్కడి సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సైనిక కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ సంస్థకు చెందిన కొన్ని చీకటి రహస్యాలను బట్టబయలు చేశాడు. ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం తమ ప్లాన్‌లో...
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలై నెల రోజులు కావొస్తుంది. కానీ ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడంలేదు. ముఖ్యంగా గాజాను పూర్తిగా నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వదిలిపెట్టేలా లేదు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాను కొట్టే ధైర్యం ఒక్క నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి మాత్రమే...
ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఇటీవల హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ సెటైర్లు వేసింది. అతని ప్రసంగం బోరింగ్‌గా, చాలా సుదీర్ఘంగా, గందరగోళంగా ఉందంటూ ఎగతాళి...