Home » Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రేపు ( మంగళవారం ) శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.
AP Election 2024: అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం..
కాపునకు వైసీపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసిన విషయం తెలిసిందే.
వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. ఎందుకు వీడుతున్నానో సోషల్ మీడియాలో ట్విట్ పోస్ట్ చేసి వివరించారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.
పీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణ దుర్గం నుంచి రెండు చోట్ల తాను, తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిప్పలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఓటమి భయంతో నైతికలు విలువలను దిగజార్చి విపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన పోటీ చేయనుండడం ఖరారైన తర్వాత సీఎం జగన్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు.
ఏపీలో జగన్ ఓటమి ఖాయం అన్నారు మాణిక్కం ఠాగూర్. ఏపీలో వైసీపీ గ్రౌండ్ కోల్పోతుందన్నారు. వైఎస్సార్ పేరును వాడటం లేదన్నారు. ఏపీలో ప్రధాని మోదీ, సీఎం జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు మాణిక్కం ఠాగూర్.
YS Sharmila Mets CM YS Jagan Reddy : ఏపీ సీఎం, సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకకు రావాలని జగన్కు శుభలేఖ అందజేశారు. కుమారుడు, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన షర్మిల.. అరగంట పాటు భేటీ అయ్యారు. జగన్, వదిన భారతీలకు పెళ్లి కార్డు ఇచ్చిన షర్మిల తప్పకుండా రావాలని ఆహ్వానించారు..
నేటి సాయంత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల భేటీ కానున్నారనే వార్త ఏపీలో సంచలనం రేపుతోంది. వీరిద్దరి భేటిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. షర్మిళకు సాయంత్రం 4 గంటల కు కలిసేందుకు జగన్ సమయమిచ్చారు.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను ప్రకటించగా అనేక మంది నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు వారు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.