Home » KADAPA
విధులను అంకితభావంతో నిర్వర్తిస్తానని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గనేష్ణ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్ర త్యూష అన్నారు.
మద్యం షాపులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి తెలిపారు.
పులివెందుల డివిజనపరిధిలోని పాఠశాలల్లో నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభచూపిన విద్యార్థులు స్వర్ణాంధ్ర విహారదర్శినికి శుక్రవారం బయలుదేరారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ కె.ప్రకాశ బాబు అన్నారు.
వైవీయూ ప్రతిష్టను ప్రజాప్రతినిధులు దిగజారుస్తున్నారని, ప్రజాప్రతినిధుల సిఫారసుతో నియ మి తులైన కామాంధులను ఆయా పదవుల నుంచి తక్షణం తొలగించాలని విద్యార్థి సం ఘాలు డిమాండ్ చేశాయి.
Andhrapradesh: డైనమేట్లతో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది వైఎస్ కుటుంబమే. కూటమి ప్రభుత్వం ఎక్కడ అక్రమ మైనింగ్ వ్యాపారం చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటివేళ్ళతో పేకళించడం జరిగిందని...
కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నడిపే ఉద్దేశం లేదని, వారి దృష్టి అంతా ప్రైవేట్ మెడికల్ కలేజీల మీదే ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచకపాలన నడుస్తోందంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
Andhrapradesh: వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తిని మూట గట్టుకుందని కడప ఎంపీ తెలిపారు. పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా, జూదం నడిపిస్తున్నారని ఆరోపించారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
మెరుగైన సేవలతోనే ప్రజల్లో గుర్తింపు లభి స్తుందని టీడీపీ మం డల కన్వీనరు విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఇందిరెడ్డి శివారెడ్డి, జీఎన భాస్కర్ అన్నారు.
వైవీయూ ఇనచార్జ్ రిజిసా్ట్రరుగా తెలుగు విభా గం ప్రిన్సిపాల్ తప్పెట రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు.