Home » Kagiso Rabada
Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.