Home » Kamala Harris
అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచార హోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ట్రంప్‌పై తుపాకీతో కాల్పుల ఘటన తరువాత ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ని రంగంలోకి దింపబోతున్నారే వార్తలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవటంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్‌లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఎంట్రీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
భారతీయ మూలాలున్న కమలా హారిస్(Kamala Harris) అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అభ్యర్థిత్వం నుంచి తప్పుకొన్నట్టు బైడెన్ ప్రకటించారు సరే! మరి.. ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ పడబోయే అభ్యర్థి ఎవరు? ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తానని బైడెన్ చెప్పారుగానీ.. అది ఆయన అభిప్రాయం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. గురువారం సాయంత్రం వీరిద్దరి మధ్య సంభాషణ...
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో (2024 Presidential Election) ఆమె పోటీ చేయడానికి అర్హురాలు కాదని ట్రంప్ అన్నారు.