Home » Kishan Reddy G
దేశంలోని మీడియా స్వేచ్ఛపై రాహుల్ గాంధీ విదేశాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణలో ఈ నెల 11న కేంద్ర బృందం పర్యటించనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో విపత్తుల నిర్వహణకు రూ.1300 కోట్ల నిధులు అందుబాటులో ఉండాలని, కానీ, వీటిలో కొంత మొత్తాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యయం చేసినప్పటికీ..
మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణకు తమ వాటా కింద ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎ్సడీఆర్ఎ్ఫ)ను తక్షణమే వినియోగించి బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.
హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శించారు.