Home » Komati Reddy Venkat Reddy
పత్రికలు నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
మదర్ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.
మూసీని ప్రక్షాళన చేసి రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను (జీహెచ్ఎంసీ) వచ్చే ఎన్నికల నాటికి నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
Telangana: ప్రతిపక్షాలకు మానవత్వం లేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు మానవత్వం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరెడ్ ఎక్కువని తెలిపారు. పది సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
కొత్తగా వచ్చే ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(మోర్త్) తెలంగాణ రీజినల్(ఆర్వో) అధికారిగా ఏ. కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
కోమటిరెడ్డి లాంటి నేతలు ఎంతమంది వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ సీనియర్ నేత గొంగడి సునీత అన్నారు. కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలను ఆయన మొదటగా పరిష్కరించుకోవాలని గొంగడి సునీత హితవు పలికారు.
బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.