Home » KT Rama Rao
పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.......
‘రేపు కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చు.. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్, బిజు జనతాదళ్, వైఎస్ఆర్సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు.. దేశ రాజధానిని శాసించొచ్చు.. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి’ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..
20 ఏళ్ల క్రితం నాటి ఫొటోను ఎక్స్‌లో ట్వీట్ షేర్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఒకప్పుడు ఇలా ఉన్నాను.. సమయం గడచిపోతుంది అని రాసుకొచ్చారు.
ప్రజల పక్షాన పోరాడుతూనే.. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నేతలను సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు.
New IT Minister: గత పదేళ్లుగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) వినూత్న ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు
గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మూడోసారి బీఆర్‌ఎ్‌సకే పట్టం
వచ్చే టర్మ్‌లో ఇటు ఈసీఐఎల్, కాప్రా.. అటు పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోను తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.