Home » Kurnool
ప్రతి చిన్నదానికి యాంటి బయాటిక్స్ మందుల వాడకాన్ని బాగా తగ్గించాలని కర్నూలు మెడికల్ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్ డా.హరిచరణ్ పేర్కొన్నారు.
మండలంలోని పెద్దనేలటూరు గ్రామంలో డెంగీ కేసు నమోదు అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని డివిజన మలేరియా అధికారి సాయిబాబా అన్నారు.
రాఘవేంద్ర స్వామి మఠంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు.
హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారాన్ని మీరు తింటారా...? అసలు ఈ భోజనం ఒక్కసారైనా రుచి చూశారా...?
మంత్రాలయంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు.
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో జరుగనున్న ఆర్ఆర్బీ అర్హత పరీక్షల అభ్యర్థుల కోసం ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు.
లోన యాప్స్ ద్వారా రుణాలు తీసుకున్న వినియోగదారులు వాటిని చెల్లించే క్రమంలో బాధితులుగా మారుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు.
వాల్మీకి జాతీ కోసం పని చేస్తానని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ వలసల రామకృష్ణ అన్నారు.
ప్యాపిలిలో మండలంలో యురేనియం తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్యాపిలిలో సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.