Home » Kurnool
అనుమానాస్పద మృతి కేసును కొలిమిగుండ్ల పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు.
టైరు పేలి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశం వారిదే. వారి భవిష్యత్తు బాగుంటే దేశం బాగుంటుందని అంటారు. అందుకని ప్రభుత్వాలు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి.
న్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను రైతులు దున్నేస్తున్నారు.
శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమలలా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన సిద్ధం చేయడానికి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
సంప్రదాయ కళలకు పుట్టినిల్లైన మనదేశంలో వందల ఏళ్ల నుంచే కళలకు విశేష ఆదరణ ఉంది. 64 రకాల లలిత కళల్లో ఎందరో కళాకారులు తమ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా పటిష్టంగా సజావుగా చేపట్టాలని జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు.
సామాజిక పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీన సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది.
‘కర్నూలు మెడికల్ కళాశాల మాది.. ఈ కాలేజీని కాపాడుకోవడం మా హక్కు. ప్రాణాలైనా అర్పించి కేఎంసీ స్థలాన్ని కాపాడుకుంటాం..’ అంటూ జూనియర్ డాక్టర్లు గర్జించారు.
గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా(హెచఎనఎస్) నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రోజుకు 60 క్యూసెక్కుల ప్రకారం హంద్రీనీవా నుంచి జీడీపీకి చేరుతుంది.