Home » Kurnool
తులసి గ్రూప్స్ అధినేత రామచంద్ర ప్రభు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
డోన్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ. 25 కోట్లను రామాంజనేయులు అనే మోసగాడు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు రూ.10వేలు ఇస్తామంటూ కేటుగాడు నమ్మబలికాడు.
కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలంలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాముడు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం కార్తీక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలను పరిష్కరించాలని, రోగులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వీసీహెచ వెంగళ్రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లును కోరారు. శ
దీపాల కాంతులతో, బాణసంచా మోతలతో దీపావళి పండుగను జిల్లా వాసులు ఆనందంగా జరుపుకున్నారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు ఊపందుకుంటున్నాయి.
దాదాపు 90 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న వాళ్ల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా రైల్వే అధికారులు కూల్చేశారు.
జిల్లాలో రహదారుల మరమ్మతులకు రూ.19.87 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి టీజీ భరత తెలిపారు.
గత వైసీపీ పాలనలో డోన నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేశారని, వారి బాగోతాన్ని బయట పెడుతామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.