Home » Kuwait
ఎన్నారై తెలుగుదేశం కువైత్, జనసేన కువైత్ ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా విడుదల కావాలని సర్వమత ప్రార్దనలు చేశారు.
కువైత్‌లోని బ్యాంకులు (Banks in Kuwait) దేశం నుంచి బహిష్కరించబడిన ప్రవాసుల (Deported expatriates) కు చెందిన బ్యాంకు ఖాతాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
గల్ఫ్ దేశం కువైత్‌లోని భారతీయ నర్సింగ్ స్టాఫ్‌కు రాయబార కార్యాలయం తాజాగా కీలక సూచనలు చేసింది. వాటిని పాటించకపోతే మాత్రం పరాయి దేశంలో తిప్పలు తప్పవని హెచ్చరించింది కూడా.
గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనదారుల కోసం గత కొంతకాలంగా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనిచ్చేదిలేదని భద్రతాధికారులు చెబుతున్నారు.
ఎడారి దేశాలలో ప్రపథమ ప్రవాసీ తెలుగు సంఘమైన కువైత్‌లోని తెలుగు కళా సమితి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఇటీవల తాండవ నృత్య కరీ గజానన కూచిపూడి నృత్యాలు, చిన్నారుల ప్రార్ధన గీతాలు, తెలుగు కవి వ్యంగ్యానుకరణల మేళవింపుతో వైభవంగా నిర్వహించింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొన్ని నెలలుగా ప్రవాసుల (Expats) పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టడం చేస్తోంది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అన్నంత పని చేస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రవాసులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో ప్రక్షాళన మొదలెట్టింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల జారీ నుంచి ప్రతి విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కి నిరసనగా గల్ఫ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు 'మోత మోగించే' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నారై తెలుగుదేశం కువైత్, జనసేన కువైత్ సంయుక్త ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ను కట్టుకుని నిరసన చేస్తూ చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు.