Home » M.K Stalin
మత మార్పిడి నిరోధక చట్టాలు మైనారిటీలకు వ్యతిరేకంగా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కార్మిక లోకం ఒత్తిళ్లకు తమిళనాడు ప్రభుత్వం దిగి వచ్చింది. కార్మికుల చేత రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించుకునేందుకు పరిశ్రమలకు
ఫ్యాక్టరీల చట్టం-1948కి సవరణలు చేస్తూ గత వారంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి..
తమిళనాడులోని సామాన్యుల సొమ్మును డీఎంకే నేతలు దోచుకుంటున్నారని బీజేపీ (BJP) మరోసారి ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
ఎంకే స్టాలిన్‌పై (Tamil Nadu Chief Minister MK Stalin) చేసిన ఆరోపణలపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
అన్నామలైకి లీగల్ నోటీసులు పంపింది. 500 కోట్ల రూపాయలకు (Rs 500 crore in damages) పరువు నష్టం దావా వేసింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి.
బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ పేర్కొన్నారు.
గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు వరుసగా విభేదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో స్టాలిన్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.
తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో..