Home » Mahbubnagar
Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ తమకే అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా: నల్లమల అడవిలో మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, నల్లమల అడవి ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ కొల్లం పెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాలలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది.
మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్లలో ఓ తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సొంత బిడ్డలనే కిడ్నాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తూ భార్యకు ఫోన్ చేశాడు. గౌరీ శంకర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Telangana: ‘‘పార్టీలో ఉండి ఎవ్వడు ఏ మోసం చేసిండో చూపిస్తా.. నాకు ఆల్రెడీ 55 సంవత్సరాలు క్రాస్ అయ్యాయి ఇంకా నన్ను ఏం చేస్తార్ర బై.. ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా వేట మొదలైంది. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి బుక్స్ చదువుతున్నాడు, భవిష్యత్తు ఎలా చెయ్యాలని... శంకర్ నాయక్, కేసీఆర్ ఒక్క కార్తెలోనే పుట్టాం బిడ్డ.
Telangana: సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్‌పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ మీడియాకు వివరించారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే బీజేపీ అగ్రినేతలు రాష్ట్రంలో ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
Telangana Elections: తోడేలు వచ్చి ఓ మందపై పడ్డట్టు.. యోగి, రేవంత్ సభలు ఉన్నాయని మంత్రి శ్రీనివాసగౌడ్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి అహంకార మాటలతో మహబూబ్‌నగర్ సమాజాన్ని విడతీయాలని అనుకుంటున్నారన్నారు.
Telangana Elections: బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రచార ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది.
మహబూబ్ నగర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ.. బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు.