Home » Medchal
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Telangana: నాలుగేళ్ల బాబు కిడ్నాప్‌ను రెండు గంటల్లోనే చేధించిన శభాష్ అనిపించుకున్నారు సూరారం పోలీసులు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (గురువారం) నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇషాన్ రెడ్డి (4) అనే బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు తమ కుమారుడు ఇషాన్ రెడ్డితో కలిసి నిన్న (గురువారం) మల్లారెడ్డి హాస్పటల్‌కు మెడికల్ చెకప్ కోసం వచ్చారు.
Telangana: మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ అపార్ట్మెంట్లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు మూడు కిలోల గంజాయిని ఎక్సైజ్ ఇన్ఫోస్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్నట్లు గుర్తించారు.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గండి మైసమ్మలోని ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్(Mallareddy Engineering College)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గండి మైసమ్మలోని MREC క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. అన్నంలో పెట్టే స్వీట్లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.
నగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్‌పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. 86కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటసాయి క్రిష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం మూడు రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాలమ్మినా.. పూలమ్మినా... కష్టపడి పైకొచ్చినా... అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నా దగ్గర ఫర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది.. హార్డ్‌వర్క్, డిసిప్లేన్ ఉంది.. అంటూ ప్రతీ సభలో చెప్పే మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గంలో
మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్(Jawaharnagar)లోని ఓ మామిడి తోటలో మంగళవారం రాత్రి ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన పార్టీ