Home » Moinabad farm house
మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీస్‌కు సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు.
రామచంద్ర భారతి (Ramachandra Bharthi) అలియాస్ సతీశ్‌శర్మ ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీ (BJP) కి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను తెలంగాణ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డీల్ కేసు (Moinabad Farmhouse Case)కు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిమాండ్ విధించడాన్ని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజిలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఫామ్‌హౌస్ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు (Guvvala Balaraju, Rega Kantha Rao) రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు.
మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (TRS MLAs Purchase) వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad farmhouse)లో ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్ కేసును దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడబోమని ప్రకటించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.