Home » Mukesh Ambani
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(anil ambani)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ అనిల్ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా విధించింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది.
భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(world wide) మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత మార్కెట్లోనే కాదు. అమెరికా మార్కెట్(american stock market) కూడా పతనాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) 21 బిలియన్ డాలర్లు (రూ. 17,59,74,54,00,000 లక్షల కోట్లు) నష్టపోయారు.
‘ఎవరీ సామాన్యురాలు..? అపర కుబేరులు, అతిరథమహారథులు, అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధ్యక్షులు హాజరైన ఈ వేడుకకు ఈమెను ఆహ్వానించారంటే.. ఏదో ప్రత్యేకత ఉండాలి?’ అనుకున్నారంతా!.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు.
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) లాభం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్ఐఎల్ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో
ఇటీవలే వివాహ చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా(Ananth Ambani Radhika Merchant) మర్చంట్ పెళ్లి తరువాత తొలిసారి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani)ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. అయితే చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అత్యంత వైభవోపేతంగా, అట్టహాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో.. కొత్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’.. తన గ్రూమ్స్మెన్కు అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు! ‘గ్రూమ్స్మెన్’ అంటే.. పెళ్లికొడుకు