Home » Mulugu
ములుగు జిల్లా వెంకటాపురం(Venkatapuram) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతంలో (Mutyamdhara waterfalls) 84మంది పర్యాటకులు చిక్కుకున్నారు.
మణిపూర్లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు.
ములుగు: జిల్లాలో ఎంపిడీవోపై దాడి చేసేందుకు ఆరుగురు వ్యక్తులు యత్నించారు. స్కూటీపై వెళుతున్న తనను కారులో వెంబడించినట్లు పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal)పై దేశద్రోహం కేసు పెట్టారు. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ (Tadwai Police Station)లో కేసు నమోదు చేశారు.
ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర (Sammakka Saralamma Mahajatara) తేదీలు ఖరారయ్యాయి.
ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ పోస్టర్ల(Maoist party posters) కలకలం రేపుతున్నాయి. పలువురు అధికార పార్టీ
ములుగు జిల్లా: తెలంగాణ (Telangana)లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.
ములుగు డీసీసీ అధ్యక్షులు కుమార్ స్వామి కన్నుమూశారు.
ములుగు జిల్లా: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy)పై ములుగు, నర్సంపేట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది.