Home » Mumbai Indians
మరో 4 నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. అన్నీ అనుకున్నట్గుగా జరిగితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం పెద్ద దుమారమే లేపింది. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు.
World cup: శుక్రవారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల గుండె పగిలింది. ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయామని పుట్టెడు దు:ఖంలో అభిమానుల గుండెల్లో ముంబై ఇండియన్స్ మరో పిడుగు వేసింది.
Mumbai Indians: ఐపీఎల్ 2024 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబైలో చేరాడు.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది.
టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కొన్నేళ్లుగా ముంబై విజయాల్లో అతడు కీలకంగా రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. . దీంతో జస్ప్రీత్ బుమ్రా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఒక్క పోస్టుతో తన సమాధానం చెప్పాడు.
2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు మెగా వేలంలో రూ.15 కోట్లకు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసింది. అక్కడితో ఆగకుండా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీంతో గుజరాత్ జట్టును గొప్పగా నడిపించిన పాండ్య ఏకంగా తొలి సీజన్లోనే ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్లో ఆటగాడిగానూ అతడు రాణించాడు. వరుసగా రెండో సీజన్లో కూడా పాండ్య తన కెప్టెన్సీతో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
Hardik pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(ఐపీఎల్ 2024) ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ లీగ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. టోర్నీ కోసం నిర్వహించే వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ ఎలా ఉండబోతోంది? అసలు ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని వదులుకున్నారు? ఎవర్ని రిటైన్ చేసుకున్నారు?
IPL 2024: ముంబై ఇండియన్స్ తాజాగా రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రిలీజ్ చేసింది.