Home » Mumbai
బంగారం వ్యాపారులే వాళ్ల టార్గెట్. బంగారం ఎలా తరలిస్తున్నారు.. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు.. ఏ బ్యాగులో తీసుకువెళ్తున్నారు.. ఇలా మొత్తం సమాచారాన్నంతా ముందే సేకరిస్తారు.
కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రద్దీ జనం మధ్య సాహసం చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ముంబై వంటి రైలు ప్రాంతాల్లో రైలు ప్రయాణం అంటే.. దినదినగండం అనే చెప్పొచ్చు. తాజాగా, ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ అమెరికన్ మహిళ.. 40 రోజులుగా ఏమీ తినకుండా అడవిలో గొలుసులతో కట్టి ఉన్న వీడియో కొన్ని రోజుల క్రితం నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ కేసులో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె వద్ద ఖడక్వాస్లా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫుల్‌గా మందు కొట్టి బస్సులు, రైళ్లలో నానా హంగామా చేస్తుంటే.. మరికొందరు వాహనాలతో భయంకర విన్యాసాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ..
బ్యాడ్ న్యూస్. కమర్షియల్ సిలిండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల సిలిండర్‌పై రూ.8.50 వరకు పెంచుతున్నామని ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. సబ్సిడీ సిలిండర్ ధరలో యథాతథంగా ఉంటాయని వెల్లడించాయి.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్ చేసుకునే వంటకాల్లో శాఖాహార వంటకాలే అధికంగా ఉంటున్నాయి.