Home » Mumbai
ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. సమాచారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది.
ఆ దొంగ దోపిడీ కోసం పక్కా ప్లాన్ వేశాడు. ఏకంగా ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ను అలవోకగా ఎక్కేశాడు. నేరుగా ఫ్లాట్లోకి దూరి.. చోరీకి పాల్పడ్డాడు. అయితే, ఇంతలోనే పెంపుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. దొంగను చూసిన పిల్లు పెద్ద ఎత్తున అరవడంతో ఇంటి యజమాని నిద్ర లేచారు.
దూర భారాన్ని తగ్గిస్తూ.. ముంబయివాసుల చిరకాల కలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన రికార్డు నెలకొల్పింది.
దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్ నుంచి దోమల బ్యాట్లు, ఆల్ఔట్లు, జెట్లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.
Helicopter Crashed: మహారాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వస్తూ ఓ హెలికాప్టర్ మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది. హెలికాప్టర్లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి పరిస్థితి ఏంటనేది మాత్రం సమాచారం లేదు.
అన్నింటికి యాప్లు వచ్చేశాయి. అందులోభాగంగా డేటింగ్ యాప్లు సైతం వెల్లువెత్తాయి. ఈ డేటింగ్ యాప్ను ఆసరాగా చేసుకుని.. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఓ పెద్ద కుంభకోణమే జరుగుతుంది. దీంతో పలువురు పురుషుల జేబులు గుల్ల చేసుకుని బాధితులుగా మారి.. లబోదిబోమంటున్నారు.
థానే జిల్లా బద్లాపూర్ లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడుల ఆరోపణలపై ఈనెల 24న 'మహారాష్ట్ర బంద్'కు విపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు ముంబై హైకోర్టు అడ్డుకట్టు వేసింది. బంద్ పిలుపునకు రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ దూరంగా ఉండాలని శుక్రవారంనాడు ఆదేశాలు ఇచ్చింది.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..
మహారాష్ట్రలో బద్లాపూర్ ఘటనపై నిరసనలు కొనసాగుతుండగానే.. ముంబైలో మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
అన్నెం పున్నెం ఎరుగని మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై పాఠశాల టాయిలెట్లో ఓ అంటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. వందలాది మంది తల్లిదండ్రులు, ప్రజలు దాదాపు ఎనిమిది గంటల పాటు థానే జిల్లా